Some time back in my schooling days..
తెలిసి తెలియని వయసు నాది,తన కోసం ఎదురు చూసే తరగతి నాది.
తప్పు నాది కాదు, తప్పు నా తనువుది.
తప్పు తనది కాదు, తప్పు నా తపనది
తెగించ లేని వయసు, తపించి పోయింది మనసు
తన ఙ్ఞాపకం తో నేను, తన ఙ్ఞాపకార్ధం కొసం వేతుకుతున్నాను.
నా లోకం లొ తాను స్వేచ్చగా విహరించింది,
తన లోకం లొ నా పాత్రకే ప్రవేశం లేని శిక్ష విదించింది.
ప్రార్ధన చేసాను , ప్రాదేయపడ్డాను.
పోరాడాను, ప్రాకులాడాను
తన జాడ తెలియని నేను , తన కోసం వెతికాను.
వెతుకుతూ వెర్రి వాడినాయి ఇలా రాస్తూనే వున్నాను.
నా రాత తనతో కలిపి రాయని దిక్కుమాలిన దేవుడు ని దేహి దేహి అని ప్రాదేయ పడ్డాను
తీరక లేదు పొమ్మన్నాడు, తనతో తనని తీసుకుని పోయాడు
-రామ చంద్ర వర్మ
The below is not the translation of the above
She ignored me then, she ignored me now
Coz she dont know me then, and she cant know me now.
Its not about her, but the precious feeling of luv I possessed
Its not about her, but the honest tears that ran down my cheeks then.
She showed me different flavors of life, and also made me taste my tears.
She never considered me then, she cannot consider me now.
Thats how itz designed by him, and is the reason I don’t trust him now.
U call him god, I call him greed.
He played with me, I offered him prayers
He still played with me, I gave him tears
He continued playing, I displayed my honesty.
He never stopped playing, and then I showed him my middle finger 🖕.
-Ram Chandra Varma